ఆంధ్రప్రదేశ్ లోని పలు జిల్లాల్లో బీభత్సం సృష్టించిన మురసు తుపాను

భారత్ డిజిటల్ న్యూస్ శ్రీకాకుళం…..ఆంధ్రప్రదేశ్ లోని పలు జిల్లాల్లో బీభత్సం సృష్టించిన మురసు తుపాను.

ఉమ్మడి ప్రకాశం, కృష్ణా, గోదావరి జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో తుపాను బీభత్సం.

భీకర గాలులు, వర్షంతో పలు జిల్లాల్లో జనజీవనం అస్తవ్యస్తం.

పలుచోట్ల నెలకొరిగిన భారీ వృక్షాలు, విద్యుత్ స్తంభాలు, వాగులు పొంగి నిలిచిపోయిన రాకపోకలు.

ఒంగోలులో విద్యుత్ స్తంభాలు, ట్రాన్స్ఫార్మర్ల ధ్వంసంతో అలముకున్న చీకట్లు.