భారత్ డిజిటల్ న్యూస్ గుంటూరు…..కేంద్ర హోంమంత్రి అమిత్‌షాకు సీఎం చంద్రబాబు లేఖ
వరుస తుఫాన్లతో నష్టపోయిన APని ఆదుకోవాలని విజ్ఞప్తి
మురసు తుఫానుతో ఏపీకి రూ.343.9 కోట్ల ప్రాథమిక నష్టం
ఏడు జిల్లాల్లో 50,473 హెక్టార్లలో పంట నష్టం
వ్యవసాయ రంగానికి రూ.324.22 కోట్ల నష్టం అంచనా
తక్షణం ఆర్థిక సాయం అందించాలని చంద్రబాబు విజ్ఞప్తి
