కొమొరిన్ ప్రాంతం నుంచి తమిళనాడు

భారత్ డిజిటల్ న్యూస్ విజయవాడ.కొమొరిన్ ప్రాంతం నుంచి తమిళనాడు, దక్షిణ కర్ణాటక మీదుగా ఉత్తర కర్ణాటకపై ద్రోణి సముద్ర మట్టానికి 0.9 కిలోమీటర్ల ఎత్తులో విస్తరించి ఉంది. దీని ప్రభావంతో రానున్న మూడ్రోజుల పాటు కోస్తాంధ్రలో పలుచోట్ల తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు, ఉరుములతో కూడిన జల్లులు కురిసే అవకాశముందని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది…