భారత్ న్యూస్ విజయవాడ…నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో (NCRB) డైరెక్టర్‌గా ఏపీ క్యాడర్‌కు చెందిన సీనియర్ ఐపీఎస్ అమిత్ గార్గ్.
సీనియర్ ఐపీఎస్ అమిత్ గార్గ్‌ను NCRB డైరెక్టర్‌గా ఎంపిక చేసిన కేంద్రం.
వచ్చే ఏడాది అక్టోబర్ వరకు NCRB డైరెక్టర్‌గా ఉండనున్న అమిత్ గార్గ్.

ప్రస్తుతం సర్దార్ వల్లభభాయ్ పటేల్ నేషనల్ పోలీస్ అకాడమీలో పనిచేస్తున్న అమిత్ గార్గ్.