ఒడిశా పారాదీప్‌ తీరానికి ఏపీ మత్స్యకారుల బోటు

భారత్ న్యూస్ విశాఖపట్నం..ఒడిశా పారాదీప్‌ తీరానికి ఏపీ మత్స్యకారుల బోటు

బోటులోని 10 మంది ఏపీ మత్స్యకారులు క్షేమం

ఇంజిన్‌లో సాంకేతిక లోపంతో సముద్రంలో నిలిచిన బోటు

ప్రతికూల వాతావరణంలో అప్రమత్తమైన అధికారులు

మత్స్యకారులను కాపాడిన ఒడిశా ప్రభుత్వం..

కోస్ట్ గార్డ్, మెరైన్ పోలీసులు, ఫిషరీస్ సిబ్బంది

పారాదీప్ నుంచి విశాఖకు తరలించేందుకు ఏర్పాట్లు