బాధితులను పరామర్శించడానికి వెళ్తున్న సబితా ఇంద్రారెడ్డి, ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్, పట్నం నరేందర్ రెడ్డిలను అరెస్ట్ చేసిన పోలీసులు

భారత్ డిజిటల్ న్యూస్ కరీంనగర్..బ్రేకింగ్ న్యూస్

బాధితులను పరామర్శించడానికి వెళ్తున్న సబితా ఇంద్రారెడ్డి, ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్, పట్నం నరేందర్ రెడ్డిలను అరెస్ట్ చేసిన పోలీసులు

షాబాద్ మండలం దైవాలగూడలో పోక్సో నిందితుడి చేతిలో హత్యకి గురైన బాధిత కుటుంబ సభ్యులను పరామర్శించడానికి వెళ్తున్న మాజీ మంత్రి, ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డిని చేవెళ్ల వద్ద అదుపులోకి తీసుకున్న పోలీసులు

ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్, పట్నం నరేందర్ రెడ్డిని శంకర్ పల్లి వద్ద అదుపులోకి తీసుకొని పట్లోళ్ల కార్తీక్ రెడ్డిని హౌస్ అరెస్ట్ చేసిన పోలీసులు