భారత్ న్యూస్ గుంటూరు…గుంటూరు జిల్లా
జిల్లా ఎస్పీ వకుల్ జిందల్ ప్రశంస.
తెనాలిలో భారీ చోరీ కేసుల ఛేదన: నలుగురు నిందితుల అరెస్ట్!
రూ. 12 లక్షల విలువైన 178.5 గ్రాముల బంగారం, రూ. 2 లక్షల నగదు స్వాధీనం.
చోరీ చేసిన సొమ్ముతో గోవా ప్లాన్: నిందితుల గూడుపుఠాణిని భగ్నం చేసిన రూరల్ పోలీసులు.
కారు డ్రైవర్లే దొంగలుగా మారి..: ఇంట్లోనే చోరీకి పాల్పడిన నిందితుడి బాగోతం వెలుగులోకి.

సాంకేతికతతో నిందితులను పట్టుకున్న తెనాలి రూరల్ పోలీసులు: