ఆంధ్రప్రదేశ్‌కు చెందిన ఐదుగురు నాన్‌-స్టేట్ సివిల్ సర్వీస్ (నాన్‌-ఎస్‌సీఎస్‌) అధికారులకు ఐఏఎస్‌గా పదోన్నతి..

భారత్ న్యూస్ శ్రీకాకుళం….ఆంధ్రప్రదేశ్‌కు చెందిన ఐదుగురు నాన్‌-స్టేట్ సివిల్ సర్వీస్ (నాన్‌-ఎస్‌సీఎస్‌) అధికారులకు ఐఏఎస్‌గా పదోన్నతి..

అధికారుల ప్రమోషన్లపై బుధవారం అధికారిక ఉత్తర్వులు జారీ చేసిన కేంద్ర సిబ్బంది, పెన్షన్ల శాఖ (DoPT)..

ఐఏఎస్‌లుగా ప్రభల గోపీనాథ్‌, గుడిసా బాలకృష్ణ, ఎం. జయకృష్ణ, ఏ.ఏ.ఎల్‌. పద్మావతి, డాక్టర్‌ ఎం. వరప్రసాద్‌..

2024 నాటి ఖాళీల ఆధారంగా ఈ ఐదుగురు అధికారులను ఎంపిక చేసి ఆంధ్రప్రదేశ్‌ క్యాడర్‌కే కేటాయింపు..

అధికారుల సీనియారిటీ, కేడర్ కేటాయింపు ప్రక్రియలను త్వరితగతిన పూర్తి చేయాలని..

రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి (CS) కేంద్రం సూచన..