హైదరాబాద్ DSPపై ACB అరెస్ట్

భారత్ న్యూస్ హైదరాబాద్ …హైదరాబాద్ DSPపై ACB అరెస్ట్

ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో హైదరాబాద్ PCSలో విధులు నిర్వహిస్తున్న DSP సంకిరెడ్డి భీమ్ రెడ్డిను తెలంగాణ ACB అరెస్ట్ చేసింది.

తెలంగాణ, కర్ణాటకలో నిర్వహించిన సోదాల్లో విల్లాలు, ఫ్లాట్లు, భూములు, కమర్షియల్ ఆస్తులు, 2 కిలోల బంగారం, 20 కిలోల వెండి, ₹43.6 లక్షల నగదు లభ్యమయ్యాయి.

స్వాధీనం చేసిన ఆస్తుల మార్కెట్ విలువ దాదాపు ₹300 కోట్ల వరకు ఉండవచ్చని ACB అంచనా వేస్తోంది. కేసుపై విచారణ కొనసాగుతోంది….