BSNL నుంచి స‌రికొత్త శాటిలైట్‌ ఫోన్

భారత్ డిజిటల్ న్యూస్ విజయవాడ..BSNL నుంచి స‌రికొత్త శాటిలైట్‌ ఫోన్

ఫోన్ ధర రూ.1.34 లక్షలుగా నిర్ణయించిన సంస్థ‌

నెట్‌వర్క్‌ లేని మారుమూల‌ ప్రాంతాల్లోనూ ఫోన్ కాల్స్‌ చేసుకునే వెసులుబాటు

ప్రత్యేక ఫోన్‌ను అందుబాటులోకి తెచ్చిన కేంద్ర ప్ర‌భుత్వ సంస్థ బీఎస్‌ఎన్‌ఎల్‌