భారీ అగ్నిప్రమాదం.. టెక్స్‌టైల్ బట్టల దుకాణంలో చెలరేగిన మంటలు
…భారత్ న్యూస్ హైదరాబాద్…భారీ అగ్నిప్రమాదం.. టెక్స్‌టైల్ బట్టల దుకాణంలో చెలరేగిన మంటలు రంగారెడ్డి – అత్తాపూర్ పోలీస్ స్టేషన్ పరిధి శివరాంపల్లిలో శ్రీ లక్ష్మీ క్లాత్ టెక్స్‌టైల్ బట్టల దుకాణంలో చెలరేగిన మంటలు దట్టమైన పొగలతో స్థానికుల ఉక్కిరిబిక్కిరి.. తీవ్ర భయాందోళనకు…
