భారత్ డిజిటల్ న్యూస్ విశాఖపట్నం..ఏపీ, తెలంగాణకు ఫ్లాష్‌ఫ్లడ్ అలర్ట్
ఏపీలో 9 జిల్లాలకు ఫ్లాష్‌ఫ్లడ్ అలర్ట్
శ్రీకాకుళం, విజయనగరం, విశాఖ, అనకాపల్లికి అలర్ట్
గుంటూరు, పల్నాడు, ఎన్టీఆర్ జిల్లాలకు ఫ్లడ్ అలర్ట్
అల్లూరి, మన్యం జిల్లాలకు ఫ్లాష్‌ఫ్లడ్ అలర్ట్
తెలంగాణలో 4 జిల్లాలకు ఫ్లాష్‌ఫ్లడ్ అలర్ట్
భద్రాద్రి, ఖమ్మం, సూర్యాపేటకు ఫ్లాష్‌ఫ్లడ్ అలర్ట్
మహబూబ్‌నగర్ జిల్లాకు ఫ్లాష్‌ఫ్లడ్ హెచ్చరిక
రేపు సాయంత్రంలోగా ఆకస్మిక వరదలకు అవకాశం
ఒడిశాలో 5 జిల్లాలకు ఫ్లాష్‌ఫ్లడ్ అలర్ట్
ఛత్తీస్‌గఢ్‌లో 3 జిల్లాలకు ఫ్లాష్‌ఫ్లడ్ అలర్ట్
