నో అడ్మిషన్’ బోర్డ్.. పవన్ హర్షం

భారత్ న్యూస్ రాజమండ్రి…’నో అడ్మిషన్’ బోర్డ్.. పవన్ హర్షం

Ammiraju Udaya Shankar.sharma News Editor…కాకినాడ జిల్లా మూలపేట జెడ్పీ హైస్కూల్ సిబ్బందికి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అభినందనలు తెలిపారు. జిల్లాలోనే టెన్త్, ఇంటర్లో అద్భుత ఫలితాలు సాధించడంతో విద్యార్థుల సంఖ్య గణనీయంగా పెరిగింది. దీంతో 7వ తరగతి నుంచి ఇంటర్ బైపీసీ ఫస్ట్ ఇయర్ వరకు ‘నో అడ్మిషన్’ బోర్డ్ ఏర్పాటు చేయడంపై పవన్ హర్షం వ్యక్తం చేశారు. పాఠశాలను సందర్శిస్తానని తెలిపారు.