జూన్ నెల ‘ఎన్టీఆర్ భరోసా’ పింఛన్ల పంపిణీ నిమిత్తం రూ.2,728 కోట్లు విడుదల..!

భారత్ న్యూస్ విశాఖపట్నం..అమరావతి

జూన్ నెల ‘ఎన్టీఆర్ భరోసా’ పింఛన్ల పంపిణీ నిమిత్తం రూ.2,728 కోట్లు విడుదల..!

ఏపీ వ్యాప్తంగా 62,34,445 మందికి ఎన్టీఆర్ భరోసా పించన్లు పంపిణీ చేయనున్న ఏపీ ప్రభుత్వం.

కొత్తగా 5,606 మందికి స్పౌజ్ పింఛన్ల కోసం రూ.2.24 కోట్లు విడుదల చేసిన ఏపీ ప్రభుత్వం.