భారత డిజిటల్ న్యూస్ శ్రీకాకుళం…CM రమేష్ శివునితో పెట్టుకున్నావ్.. శివుడు మూడో కన్ను తెరిస్తే అంతమైపోతాడు
గుడిని గుడిలో లింగాన్ని మిగేస్తున్నాడు
CM రమేష్ అంటేనే కరప్షన్ మ్యాన్ రమేష్
నో మైనింగ్ జోన్ ప్రకటించే వరకు పోరాటం ఆగదు.. పంచదారల కొండపై తట్టెడు మట్టి కూడా తీయ్యనివ్వం

మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్
