భారత్ డిజిటల్ న్యూస్ ఢిల్లీ..పార్లమెంట్ వర్షాకాల సమావేశాల బిజినెస్ లిస్ట్ విడుదల
5 కొత్త బిల్లులను ప్రవేశపెట్టనున్న కేంద్ర ప్రభుత్వం.
సుప్రీంకోర్టు న్యాయమూర్తుల సంఖ్య 33 నుంచి 37కి పెంపు ప్రతిపాదన.
ఆదాయపు పన్ను చట్టంలో కీలక సవరణలకు కేంద్రం సిద్ధం.
FCRA సవరణ బిల్లుపై ఈ సమావేశాల్లోనే చర్చ.
‘వికసిత్ భారత్ శిక్షా అధిష్ఠాన్ బిల్లు’పై తుది నిర్ణయం.
జనన, మరణాల ఆలస్యపు రిజిస్ట్రేషన్ నిబంధనలు కఠినతరం.
జాతీయ గౌరవ పరిరక్షణ చట్టంలో మరిన్ని సవరణలు.
MSME రంగంలో ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ కోసం కొత్త బిల్లు.
రాష్ట్రాలకు MSME ఫెసిలిటేషన్ కౌన్సిళ్ల ఏర్పాటుకు అవకాశం.

2022-23 అదనపు నిధుల వ్యయంపై లోక్‌సభలో ఓటింగ్.
