భారత్ డిజిటల్ న్యూస్ విజయవాడ..BSNL నుంచి సరికొత్త శాటిలైట్ ఫోన్
ఫోన్ ధర రూ.1.34 లక్షలుగా నిర్ణయించిన సంస్థ
నెట్వర్క్ లేని మారుమూల ప్రాంతాల్లోనూ ఫోన్ కాల్స్ చేసుకునే వెసులుబాటు

ప్రత్యేక ఫోన్ను అందుబాటులోకి తెచ్చిన కేంద్ర ప్రభుత్వ సంస్థ బీఎస్ఎన్ఎల్
