ఏలూరు జిల్లా, కైకలూరు నియోజకవర్గం::::::,భారత్ డిజిటల్ న్యూస్ ప్రతినిధి::::: * ఓట్లు నమోదు సర్వే అధికారులతో వివిధ గ్రామాల్లో పర్యటనలో పాల్గొన్న శోభనాద్రి చౌదరి, టీ డి. పి. నాయకులు, కార్యకర్తలు .* ముదినేపల్లి మండలంలోని ములకలపల్లి, బొమ్మనంపాడు, అల్లూరు గ్రామాల్లో నిర్వహించిన సర్ సర్వే కార్యక్రమంలో ముదినేపల్లి మండల తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు ఉత్సాహంగా తెలుగుదేశం పార్టీ నాయకులు చల్లగుళ్ళ శోభనాద్రి చౌదరి, బొర్రా చలమయ్యలతో కలసి ముదినేపల్లి మండల తాసిల్దార్, రెవెన్యూ అధికారులు, బిఎల్వోలతో కలిసి, టి.డి.పి. నాయకులు కోడూరు శేషు కుమార్, శ్రీ వల్లి దేవసేన సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి దేవస్థాన చైర్మన్ బొంగు రవికుమార్, డి.సి. సురేష్, ఎర్ర రాంబాబు, నీలిపల్లి సన్యాసిరావు, దావు నాగరాజు, చల్లగుల్ల ఆదిత్య చౌదరి, తాళ్లూరు మధు, బత్తుల రవి, దాసరి రాజా , బొర్రా శేషు, వీరమల్లు వెంకటేశ్వరావు, తదితరులు పాల్గొని, గ్రామాలలో
సర్ సర్వే కార్యక్రమాన్ని పరిశీలించి, విజయవంతంగా నిర్వహించేందుకు పార్టీ శ్రేణులు సమన్వయంతో అందరూ కలిసి ఓటర్ నమోదు పత్రాలను పరిశీలిస్తూ క్రమశిక్షణగా విధులు నిర్వహిస్తున్నారని చల్లగుళ్ల శోభనాద్రి చౌదరి తెలియజేశారు

