నవంబర్ లోపే స్థానిక ఎన్నికలు : పవన్ కళ్యాణ్ గారు

భారత డిజిటల్ న్యూస్ శ్రీకాకుళం…నవంబర్ లోపే స్థానిక ఎన్నికలు : పవన్ కళ్యాణ్ గారు

Ammiraju Udaya Shankar.sharma News Editor…నిన్న జనసేన ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలతో భేటీ అయిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ స్థానిక ఎన్నికలపై అప్డేట్ ఇచ్చారు.

నవంబర్ లోపే ఎన్నికలు రాబోతున్నాయని, నాయకులు సిద్ధంగా ఉండాలని పిలుపునిచ్చారు. క్యాడర్ను ఎన్నికలకు రెడీ చేయాలని సూచించారు.

ప్రజాప్రతినిధులంతా నిరంతరం ప్రజలకు అందుబాటులో ఉండాలని, వారి సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని ఆదేశించారు…