అమరావతి: పాస్‌పోర్ట్ కార్యాలయాల్లో వచ్చే శనివారం ప్రత్యేక డ్రైవ్.

భారత్ డిజిటల్ న్యూస్ అమరావతి..అమరావతి: పాస్‌పోర్ట్ కార్యాలయాల్లో వచ్చే శనివారం ప్రత్యేక డ్రైవ్..!

అదనపు, ముందస్తు అపాయింట్‌మెంట్లు సులభతరం కోసం కార్యక్రమం.

దరఖాస్తుదారులు అపాయింట్‌మెంట్లు, రీషెడ్యూలింగ్ సౌకర్యం కోసం వెబ్‌సైట్‌ www.passportindia.gov.in సందర్శించాలని సూచన.