భారత్ డిజిటల్ న్యూస్ విశాఖపట్నం..భారత్లో పరుగులకు సిద్ధమైన తొలి ‘హైడ్రోజన్’ రైలు..
జూలై 17న ఈ అత్యాధునిక రైలును ప్రారంభించనున్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ..
తొలి హైడ్రోజన్ రైలు పైలట్ ప్రాజెక్ట్ కోసం హర్యానా రాష్ట్రాన్ని ఎంపిక చేసిన రైల్వే శాఖ..
పూర్తి పర్యావరణ అనుకూలమైన ‘హైడ్రోజన్ ఫ్యూయల్ సెల్’ సాంకేతికతతో నడవనున్న రైలు..
పొగ, కాలుష్యం కాకుండా.. ఈ రైలు కేవలం నీటి ఆవిరిని మాత్రమే విడుదల చేస్తుంది..
2030 నాటికి భారత రైల్వేను ‘నెట్ జీరో కార్బన్’గా మార్చే లక్ష్యంలో మరో కీలక అడుగు..

682 సీటింగ్ సామర్థ్యంతో, మొత్తం 2,600 మంది ప్రయాణించేలా రైలు రూపకల్పన..
