భారత్ డిజిటల్ న్యూస్ ఢిల్లీ..అక్రమ నిర్మాణాలు, ఫైర్ సేఫ్టీ లోపాలపై అసహనం.. బాధ్యులైన అధికారులను ఎందుకు వదిలేస్తున్నారు.. నిర్లక్ష్యంగా ఉండే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలి..nభవనాల పరిశీలనకు ప్రత్యేక బృందం ఏర్పాటు చేయాలి.. గురుగ్రామ్‌లో ఫైర్ సేఫ్టీ లోపాలపై.. సుమోటోగా విచారణ చేపట్టిన సుప్రీంకోర్టు

