భారత్ డిజిటల్ న్యూస్ హైదరాబాద్..ఇండియాస్ నెక్ట్స్- జెన్ సోలార్ మాడ్యూల్ యూనిట్‌ను ప్రారంభించిన సీఎం రేవంత్


Ammiraju Udaya Shankar.sharma News Editor…రంగారెడ్డి జిల్లా షాబాద్ మండలం సీతారాంపురంలో ప్రీమియర్ ఎనర్జీస్ సంస్థకు చెందిన ఇండియాస్ నెక్ట్స్-జెన్ సోలార్ మాడ్యూల్ కేంద్రాన్ని సీఎం రేవంత్ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మంత్రి శ్రీధర్‌బాబు, పలువురు ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.

