మహారాష్ట్రలో రైళ్లు నీటిలో తేలుతున్నట్లుగా కనిపిస్తున్నాయి!

భారత్ డిజిటల్ న్యూస్ విజయవాడ..మహారాష్ట్రలో రైళ్లు నీటిలో తేలుతున్నట్లుగా కనిపిస్తున్నాయి!

ముంబై, పరిసర ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా పలు చోట్ల రైల్వే పట్టాలు నీటమునిగాయి. వసాయి–విరార్, పాల్ఘర్, కంజుర్‌మార్గ్ వంటి ప్రాంతాల్లో పట్టాలపై నీరు నిలిచినా రైళ్లు ప్రయాణిస్తున్నాయి.