వరద ఉధృతికి కొట్టుకుపోయిన పోలవరం ప్రాజెక్టులోని పైపులు…

భారత్ డిజిటల్ న్యూస్ రాజమండ్రి..గోదావరి:

వరద ఉధృతికి కొట్టుకుపోయిన పోలవరం ప్రాజెక్టులోని పైపులు…

స్పిల్ వే లోని మొత్తం 48 గేట్లను ఎత్తివేసి దిగువకు నీటి విడుదల..

వరద ధాటికి కొట్టుకుపోయిన భారీ ఐరన్ తూర, ఐరన్ పైపులు…

స్పిల్ ఛానల్ కింద పనుల కోసం వేసిన తాత్కాలిక మట్టి రోడ్డు పూర్తిగా వాష్ అవుట్…

మట్టి రోడ్డు కొట్టుకుపోవడంతో నిలిచిపోయిన పనుల రవాణా…

ప్రస్తుతానికి అందుబాటులో ఉన్న స్పిల్‌వే మీదుగా సాగుతున్న రాకపోకలు…

Godavari #floods #Polavaram #project #Pipes #washed #away