భారత్ న్యూస్ హైదరాబాద్ …మేడ్చల్ జిల్లా కాప్రాలో ఎక్సైట్ టాస్క్‌ఫోర్స్ అధికారులు మెరుపు దాడులు నిర్వహించారు..
అక్రమంగా ఫ్రూట్ వైన్ తయారు చేస్తున్న ఆంథోనీ పీటర్(65) అనే వ్యక్తిని అరెస్ట్ చేశారు. ఎలాంటి అనుమతులు లేకుండా 7 రకాల పండ్లతో నకిలీ వైన్ తయారు చేస్తున్నట్లు గుర్తించారు, 377.7 లీటర్ల వైన్, 502 బాటిళ్లను స్వాధీనం చేసుకున్నారు..
