ఆర్మీ హాస్పిటల్‌లో తొలి రోబోటిక్ బ్రెయిన్‌స్టెమ్ బయాప్సీ విజయవంతం

భారత్ న్యూస్ ఢిల్లీ…..ఆర్మీ హాస్పిటల్‌లో తొలి రోబోటిక్ బ్రెయిన్‌స్టెమ్ బయాప్సీ విజయవంతం

NewDelhiఆర్మీ హాస్పిటల్ చరిత్రలోనే మొదటి రోబోటిక్ స్టీరియోటాక్టిక్ బ్రెయిన్‌స్టెమ్ బయాప్సీని విజయవంతంగా నిర్వహించింది.

అత్యంత సంక్లిష్టమైన మెదడు శస్త్రచికిత్సను వైద్యులు అధునాతన రోబోటిక్ సాంకేతికతతో పూర్తి చేశారు.