భారత్ న్యూస్ గుంటూరు…గుంటూరు జిల్లా
“డిజిటల్ అరెస్ట్” పట్ల హెచ్చరిక: ప్రభుత్వ సంస్థల పేరుతో వచ్చే ఫేక్ వీడియో కాల్స్‌ను నమ్మవద్దని, ‘డిజిటల్ అరెస్ట్’ అనేది ఒక మోసమని ఎస్పీ స్పష్టీకరణ…
పోలీసుల సత్తా: రూ. 28 లక్షల విలువైన 140 మొబైల్ ఫోన్లను రికవరీ చేసి బాధితులకు అందజేసిన
జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్.
రికార్డు స్థాయి రికవరీ: ఇప్పటివరకు సుమారు రూ. 9 కోట్ల 80 వేల విలువైన 4,504 మొబైల్ ఫోన్లను రికవరీ చేసిన గుంటూరు ఐటీ కోర్ విభాగం.

అంతర్రాష్ట్ర స్థాయిలో ఆపరేషన్: కేవలం రాష్ట్రంలోనే కాకుండా అస్సాం, బీహార్, పంజాబ్, ఒరిస్సా, తమిళనాడు రాష్ట్రాల నుండి కూడా ఫోన్లను ట్రేస్ చేసిన పోలీసులు.