తగ్గిన బంగారం, వెండి ధరలు

భారత్ న్యూస్ శ్రీకాకుళం….తగ్గిన బంగారం, వెండి ధరలు

తెలంగాణ : బంగారం, వెండి ధరలు మంగళవారం తగ్గాయి. హైదరాబాద్ బులియన్ మార్కెట్‌లో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,360 తగ్గి రూ.1,45,260 పలుకుతోంది.

22 క్యారెట్ల 10 గ్రా. గోల్డ్ రేట్ రూ.1,250 తగ్గి రూ.1,33,150గా ఉంది. కేజీ వెండి ధర రూ.5వేలు తగ్గి రూ.2,45,000 వద్ద కొనసాగుతోంది. కాగా ఈ రెండు రోజుల్లోనే కిలో వెండిపై 15వేలు తగ్గింది. తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాల్లో ఇవే ధరలు ఉండనున్నాయి….