భారత్ న్యూస్ విశాఖపట్నం..కనువిందు చేస్తున్న ఖరల్ దాస్ వాటర్ ఫాల్స్..
ఐదు వందల అడుగుల ఎత్తు. ఎదురుగా నిలబడితే పైనుండి కిందకు జాలువారుతున్నట్లుగా జలపాతం..! ఈ సుందర దృశ్యాన్ని చూసేందుకు పర్యాటకులు పెద్ద సంఖ్యలో చేరుకుంటున్నారు
ఒడిశా, ఛత్తీస్‌గఢ్ సరిహద్దుల్లోని నుపడా జిల్లాలో ఉన్న ఖరల్ధాస్ జలపాతం పర్యాటకులను ఆకర్షిస్తోంది.

ఇటీవలి వర్షాలతో వరద నీరు భారీగా చేరుకోవడంతో ఇలా జలపాతమై కిందకు దుంకుతోంది..