సింధూ జలాల ఒప్పందంపై భారత్ మరోసారి స్పష్టత

భారత్ న్యూస్ ఢిల్లీ…..సింధూ జలాల ఒప్పందంపై భారత్ మరోసారి స్పష్టత

🚫 ఉగ్రవాదానికి పాక్ మద్దతు ఆగే వరకు ఒప్పందం పునరుద్ధరణ లేదన్న భారత్

⚠️ ఉగ్రవాదాన్ని ప్రోత్సహించే విధానాన్ని విరమించుకోవాలని పాకిస్థాన్‌కు సూచన

💧 సింధూ జలాల ఒప్పందంపై పాక్ చేస్తున్న వ్యాఖ్యలు వాస్తవాలకు విరుద్ధమన్న విదేశాంగ శాఖ