అమరావతి : ఈనెల 22, 23న రాష్ట్రవ్యాప్తంగా APSRTC ఉద్యోగుల నిరసన..!

భారత్ డిజిటల్ న్యూస్ శ్రీకాకుళం…..అమరావతి : ఈనెల 22, 23న రాష్ట్రవ్యాప్తంగా APSRTC ఉద్యోగుల నిరసన..!

నల్లబ్యాడ్జీలతో నిరసన తెలపనున్న ఆర్టీసీ ఉద్యోగులు.

1,450 విద్యుత్ బస్సుల ప్రైవేటు టెండర్లు రద్దు చేయాలని విజ్ఞప్తి.

ఆర్టీసీ డిపోలు, ఇతర వసతులను ప్రైవేట్ సంస్థలకు ఇవ్వవద్దని డిమాండ్.

విద్యుత్ బస్సులను ఆర్టీసీ సిబ్బందితోనే నిర్వహించాలని డిమాండ్.

ఆర్టీసీలో ఖాళీ పోస్టులు భర్తీ చేయాలని డిమాండ్ చేస్తున్న ఉద్యోగులు.