సరిగ్గా 25 ఏళ్ల క్రితం గుజరాత్ సీఎంగా ప్రమాణం చేశా: ప్రధాని మోదీ…

ప్రధాని నరేంద్ర మోదీ 2001 అక్టోబర్ 7న గుజరాత్ సీఎంగా ప్రమాణ స్వీకారం చేసి.. నేటితో (2026, అక్టోబర్

భారత్ డిజిటల్ న్యూస్ ఢిల్లీ….సరిగ్గా 25 ఏళ్ల క్రితం గుజరాత్ సీఎంగా ప్రమాణం చేశా: ప్రధాని మోదీ…

ప్రధాని నరేంద్ర మోదీ 2001 అక్టోబర్ 7న గుజరాత్ సీఎంగా ప్రమాణ స్వీకారం చేసి.. నేటితో (2026, అక్టోబర్ 7కి) పాలనా నాయకుడిగా 25 ఏళ్ల ప్రస్థానాన్ని పూర్తి చేసుకున్నారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పాతికేళ్లుగా నిరంతరం ప్రజా సేవలోనే గడిచిపోయాయని, ఈ స్థాయిలో సేవ అందిస్తానని అప్పట్లో ఊహించలేదని పేర్కొన్నారు. ప్రజల ఆశీర్వాద బలమే తనను ముందుకు నడిపించిందని తెలుపుతూ, ఎన్డీఏ మిత్రపక్షాలకు ఆయన ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు…