భారత్ డిజిటల్ న్యూస్ కరీంనగర్..ఇండియాలో కార్పొరేట్ కంపెనీల బిజినెస్‌లో ప్రభుత్వాలు, నాయకులు తలదూర్చకూడదు, ఇరిటేట్ చేయకూడదు
వాళ్ల పని వాళ్లను చేసుకోనివ్వాలి
ఈడీ, ఐటీ, సీబీఐ అని లోకల్ నాన్సెన్స్ అంతా చేసి ఉద్యోగాలు ఇచ్చే వాళ్లను కూడా చెడగొట్టకూడదు
రోడ్లు బాగా చేసి, నీళ్లు ఉండేలా చూసి, లైట్లు వెలిగేలా, సీసీ కెమెరాలు పని చేసేలా చూసుకొని, హైదరాబాద్‌ను శాంతియుతంగా ఉండేలా చూసుకోవడం మా పని

కేటీఆర్