కన్నెపల్లి పంప్ హౌసును సందర్శించిన బీఆర్ఎస్ నాయకుల బృందం

భారత్ డిజిటల్ న్యూస్ హైదరాబాద్..కన్నెపల్లి పంప్ హౌసును సందర్శించిన బీఆర్ఎస్ నాయకుల బృందం

ఇప్పటికైనా కన్నెపల్లి మోటర్లు ఆన్ చేసి గ్రేటర్ హైదరాబాద్ తాగునీటి సమస్య, రైతుల సాగునీటి సమస్యలు తీర్చాలని డిమాండ్