బస్తర్‌లో వీర జవాన్లతో దీపావళి జరుపుకున్న ప్రధాని మోదీ!

భారత్ డిజిటల్ న్యూస్ ఢిల్లీ….బస్తర్‌లో వీర జవాన్లతో దీపావళి జరుపుకున్న ప్రధాని మోదీ!

బస్తర్ (బస్తర్ జిల్లా, ఛత్తీస్‌గఢ్), నవంబర్ 08 | నిజం న్యూస్;
ఛత్తీస్‌గఢ్‌లోని బస్తర్‌కు చేరుకున్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నక్సలిజంపై పోరాటంలో విధులు నిర్వహిస్తున్న భద్రతా బలగాల సిబ్బందితో కలిసి దీపావళి వేడుకల్లో పాల్గొన్నారు….

నక్సలిజం నిర్మూలన కోసం ప్రాణాలను సైతం లెక్కచేయకుండా పోరాడుతున్న భద్రతా సిబ్బందికి ప్రధాని సంఘీభావం తెలిపారు. ఒకప్పుడు నక్సలిజానికి కేంద్రంగా ఉన్న బస్తర్ ప్రాంతం ఇప్పుడు నక్సలిజం నుంచి విముక్తి పొందిందని పేర్కొన్నారు….