భారత్ డిజిటల్ న్యూస్ విశాఖపట్నం…..అమరావతి:
మూడు విడతల్లో గ్రామ పంచాయతీ ఎన్నికలు
ఈ నెల 13న తొలి విడత ఎన్నికల నోటిఫికేషన్
ఈ నెల 26న తొలి విడత పోలింగ్, ఫలితాలు

ఈ నెల 16న రెండో విడత ఎన్నికల నోటిఫికేషన్
29న రెండో విడత పోలింగ్
19న మూడో విడత
గ్రామపంచాయతీ ఎన్నికల నోటిఫికేషన్
డిసెంబర్ 2న మూడో విడత పోలింగ్, ఫలితాలు
మూడు విడతల్లో 13,354 గ్రామ పంచాయతీలకు ఎన్నికలు
తొలి విడత నామినేషన్లకు ఈ నెల 17 చివరి తేదీ
రెండో విడత నామినేషన్లకు ఈ నెల 20 చివరి గడువు
మూడో విడత
నామినేషన్లకు ఈ నెల 23 చివరి తేదీ….