యువ నటుడు టైగర్ ష్రాఫ్ పై కాల్పుల ఘటనకు సంబంధించి ముగ్గురు అనుమానితులను కోటా రైల్వే స్టేషన్‌లో అదుపులోకి తీసుకున్నారు..

భారత్ డిజిటల్ న్యూస్ హైదరాబాద్..యువ నటుడు టైగర్ ష్రాఫ్ పై కాల్పుల ఘటనకు సంబంధించి ముగ్గురు అనుమానితులను కోటా రైల్వే స్టేషన్‌లో అదుపులోకి తీసుకున్నారు…

ఇప్పటికే లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ తామే కాల్పులకు పడ్డట్లుగా ప్రకటనలు చేస్తున్న నేపథ్యంలో వీరిని పూర్తిస్థాయిలో విచారించి నిగ్గుతెల్చనున్నారు…