భారత్ డిజిటల్ న్యూస్ విజయవాడ..అమరావతి : ఆంధ్రప్రదేశ్ స్థానిక సంస్థల ఎన్నికలకు 4,372 ప్రాంతాల్లో 36,351 మంది పోలీసులతో భారీ బందోబస్తు..!
రాష్ట్రవ్యాప్తంగా 107 మంది అరెస్ట్, 733 మందికి BNSS కింద నోటీసులు.
నేరాలు జరగకుండా ముందస్తుగా 1,05,767 మంది బైండోవర్.
తనిఖీల్లో రూ.4.61 లక్షలు, 4,463 లీటర్ల మద్యం, 114 లీటర్ల నాటు సారా, రూ.2.9 కోట్ల విలువ చేసే 496 కిలోల గంజాయి స్వాధీనం.

: DGP హరీష్ కుమార్ గుప్తా