భారత్ డిజిటల్ న్యూస్ వరంగల్..నకిలీ సిగరెట్లు..!
యాదాద్రిలో నకిలీ సిగరెట్ల దందా..! 51 వేల సిగరెట్లు సీజ్!
తుర్కపల్లిలో భారీగా నకిలీ సిగరెట్లు పట్టుకున్న పోలీసులు..!
ప్రముఖ బ్రాండ్ల పేర్లు, ట్రేడ్‌మార్కులు కాపీ చేసి నకిలీ సిగరెట్లు తయారుచేసి.. బాక్సులపై లేబుల్స్ వేసి విక్రయిస్తున్న ముఠా..!
కేసులో ఒకరి అరెస్ట్.. 206 కార్టన్లలో 51,100 సిగరెట్లు స్వాధీనం
ఐదు వేలకు పైగా బాక్సులతో పాటు వ్యాగన్ఆర్ కారు, మొబైల్ ఫోన్ సీజ్..!
బేగంబజార్‌కు చెందిన కైలాష్ యాదవ్ వద్ద సిగరెట్లు కొనుగోలు చేసినట్లు గుర్తింపు..!
కార్టన్ రూ.60 వేలకు కొని.. రూ.80 వేలకు అమ్ముతున్నట్లు పోలీసుల గుర్తింపు..!

కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న తుర్కపల్లి పోలీసులు..!