ఏపీలో రేపే మున్సిపల్ ఎన్నికల పోలింగ్

భారత్ డిజిటల్ న్యూస్ విజయవాడ..ఏపీలో రేపే మున్సిపల్ ఎన్నికల పోలింగ్

13 కార్పొరేషన్లు, 87 మున్సిపాలిటీల్లో పోలింగ్

ఈరోజు పోలింగ్ సామగ్రి, బ్యాలెట్ బాక్సుల పంపిణీ

రేపు ఉ.7 నుంచి సా.5 గంటల వరకు పోలింగ్

మున్సిపల్ ఎన్నికలకు 36,351 మంది పోలీసులతో భద్రత

4,372 పోలింగ్ స్టేషన్ల పరిధిలో బందోబస్తు

671 అత్యంత సమస్యాత్మక కేంద్రాలపై ప్రత్యేక నిఘా

1,233 సమస్యాత్మక కేంద్రాల్లో పోలీసుల మోహరింపు

డ్రోన్లు, సీసీ కెమెరాలతో నిరంతర పోలీస్ నిఘా

ఎన్నికల పర్యవేక్షణకు 1,543 రూట్ మొబైల్ బృందాలు

111 స్ట్రాంగ్ రూమ్‌ల దగ్గర 4,655 మంది పోలీసులు

ఎన్నికల సంబంధిత కేసుల్లో 107 మంది అరెస్ట్

నవంబర్ 2న అవసరమైన చోట రీపోలింగ్

నవంబర్ 3న మున్సిపల్ ఎన్నికల ఓట్ల లెక్కింపు