భారత్ డిజిటల్ న్యూస్ అమరావతి..అమరావతి
సీఎంను కలిసిన ఎస్బీఐ అమరావతి సర్కిల్ సీజీఎం సుశీల్ కుమార్, జీఎం కుందన్ జ్యోతి, ఏజీఎం షేక్ షమీన్ భాను…
అర్నబ్ తుఫాన్ బాధితుల సహాయార్థం ముఖ్యమంత్రి సహాయ నిధికి ఎస్బీఐ ఉదార విరాళం!
అమరావతి క్యాంపు కార్యాలయంలో సీఎం చంద్రబాబుకు రూ. 5.01 కోట్ల చెక్కును అందజేసిన
ఎస్బీఐ ఎండీ అమర రామ్మోహన్ రావు!
బాధితులను ఆదుకునేందుకు ముందుకొచ్చిన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మేనేజ్మెంట్కు ముఖ్యమంత్రి కృతజ్ఞతలు!

విపత్తు సమయంలో కార్పొరేట్ సామాజిక బాధ్యత (CSR) తో స్పందించిన బ్యాంకింగ్ దిగ్గజం!