బులియన్ మార్కెట్లో వరుసగా నాలుగో రోజు తగ్గిన బంగారం ధరలు

భారత్ డిజిటల్ న్యూస్ విశాఖపట్నం..బులియన్ మార్కెట్లో వరుసగా నాలుగో రోజు తగ్గిన బంగారం ధరలు.. హైదరాబాద్‌లో భారీగా పడిపోయిన పసిడి రేట్లు

బులియన్ మార్కెట్లో వరుసగా నాలుగో రోజు తగ్గుముఖం పట్టిన బంగారం ధరలు

హైదరాబాద్ మార్కెట్లో శుక్రవారం ఉదయం 24 క్యారెట్ల స్వచ్ఛమైన బంగారం (10 గ్రాములు) రూ.1,900 తగ్గి రూ.1,42,480కి చేరిక