మలేరియా వ్యాక్సిన్ ధర 40% తగ్గింపు.. మరో 10 లక్షల మంది పిల్లలకు రక్షణ

భారత్ డిజిటల్ న్యూస్ రాజమండ్రి..మలేరియా వ్యాక్సిన్ ధర 40% తగ్గింపు.. మరో 10 లక్షల మంది పిల్లలకు రక్షణ

భారత్ బయోటెక్, గవి (Gavi), యునిసెఫ్ మధ్య ఒప్పందం.

మలేరియా వ్యాక్సిన్ ఒక్క డోసు ధర 5.50 యూరోలకు తగ్గింపు.

2027 నుంచి కొత్త ధర అమల్లోకి రానుంది.
మూడేళ్లలో సుమారు 50 మిలియన్ డాలర్లు ఆదా అవుతాయని అంచనా.

అదనంగా 10 లక్షల మంది పిల్లలకు మలేరియా నుంచి రక్షణ కల్పించే అవకాశం.