భారత్ డిజిటల్ న్యూస్ రాజమండ్రి..చిన్నారుల ఆరోగ్యంపై FSSAI కీలక నిర్ణయం.. శిశువుల ఆహారంలో అదనపు చక్కెరల నిషేధం
చిన్నారుల ఆరోగ్య రక్షణే ధ్యేయంగా భారత ఆహార భద్రతా ప్రమాణాల సంస్థ (FSSAI) సంచలన నిర్ణయం
ఆరు నెలల లోపు శిశువుల ఆహార ఉత్పత్తుల్లో అదనపు చక్కెరల (Added Sugars) వినియోగాన్ని పూర్తిగా నిషేధిస్తూ ముసాయిదా నిబంధనలు జారీ
