భారత్ డిజిటల్ న్యూస్ రాజమండ్రి..ప్రధాని మోదీ, ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ అవాస్తవాలను ఎండగట్టండి..
మోదీ, మోహన్ భగవత్ చేస్తున్న ప్రకటనల్లోని అవాస్తవాలను ప్రజలకు వివరించాలి..
ప్రజాస్వామ్యం, రాజ్యాంగ విలువలు, ప్రజా సమస్యలపై వాస్తవాలను ప్రజల్లోకి తీసుకెళ్లాల్సిన అవసరం ఉంది. – సీపీఐ జాతీయ కార్యదర్శి కే. రామకృష్ణ
