పోలీసు అమరవీరుల కుటుంబాలకు రూ.2 కోట్లు

భారత్ డిజిటల్ న్యూస్ హైదరాబాద్..పోలీసు అమరవీరుల కుటుంబాలకు రూ.2 కోట్లు

పోలీసు అమరవీరుల ఎక్స్‌గ్రేషియా రూ.1–1.5 కోట్లకు పెంపు.

ఎస్పీలు, ఐపీఎస్ అధికారులకు రూ.2 కోట్లుగా సీఎం నిర్ణయం.

డ్రగ్స్ రహిత రాష్ట్ర సాధనలో ఈగిల్ బృందానికి జాతీయ ప్రశంస.