త్వరలో అమ్మాయిల పెళ్లి వయసు పెంపు..!

భారత డిజిటల్ న్యూస్ శ్రీకాకుళం…త్వరలో అమ్మాయిల పెళ్లి వయసు పెంపు..!

పెళ్లి వయస్సు 18 నుంచి 21కి పెంపు???

అమ్మాయిల పెళ్లి వయసు 18 నుంచి 21 ఏళ్లకు పెంచే చట్టంపై కేంద్రం కసరత్తు.

గతంలో లోక్ సభ రద్దుతో నిలిచిపోయిన ఈ బిల్లును 2027 జనగణన నివేదికల ఆధారంగా తిరిగి ప్రవేశపెట్టే యోచనలో కేంద్రం.

ప్రస్తుతం దేశంలో మహిళల సగటు వివాహ వయసు 19.3 నుంచి 23.1 ఏళ్లకు పెరిగినట్లు సర్వేల్లో వెల్లడి.