తెలంగాణ సీఎంకు డిప్యూటీ సీఎం పవన్ లేఖ ..

భారత్ డిజిటల్ న్యూస్ తిరుపతి..తెలంగాణ సీఎంకు డిప్యూటీ సీఎం పవన్ లేఖ ..

పోక్సో చట్టాన్ని పటిష్టంగా అమలుచేయాలి.. పోక్సో కేసులో విచారణకు నిర్ణీత గడువు విధించాలి.. పోక్సో కేసుల్లో బాధితుల రక్షణకు చర్యలు తీసుకోవాలి.. సాక్ష్యాధారాల మాయం చేయకుండా జాగ్రత్తలు తీసుకోవాలి : డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్