భారత్ డిజిటల్ న్యూస్ హైదరాబాద్..చంద్రబాబు, వైఎస్ఆర్, కేసీఆర్‌ల పాలసీలను కొనసాగిస్తున్నట్లు సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు..
మహబూబ్‌నగర్ జిల్లా దివిటిపల్లిలో మాట్లాడుతూ ‘‘ప్రజా ప్రయోజనాల కోసం, పరిశ్రమలను ప్రోత్సహించే పాలసీలను మన ప్రభుత్వం కొనసాగించింది. వాటిని కొనసాగిస్తూనే మరింత మెరుగైన విధానాలు తీసుకొచ్చాం. మేము కూడా ఎనర్జీ, ఇండస్ట్రియల్, టూరిజం, మెడికల్, స్పోర్ట్స్ పాలసీ తీసుకొచ్చాం’’ అని వ్యాఖ్యానించారు..

